Thursday, August 5, 2010

ఓ బాపూ నూవ్వే రావాలి

ఓ బాపూ నూవ్వే రావాలి

వందేమాతరం గాంధీ ఓంకారం (మళ్లీ)


ఓ బాపూ నూవ్వే రావాలి

నీ సాయం మళ్ళీ కావాలి (వందేమాతరం) - 2


జరిగే దూర్మార్గం ఆపాలి నూవ్వే ఓ మార్గం చూపాలి

వందేమాతరం కాళ్ళ జోడూ తో చేతి కర్ర తో కదిలే ఓ

సత్యాగ్రహం కదిలే ఓ సత్యాగ్రహం వెండి కొండల శిరసూ

పండిన యూవకూల మించిన సాహసం యూవకూల మించిన

సాహసం బక్క పలచని బాపూ గూందే లో అ స్తూ

హిమాచలం ద్రూక్కూ నరాల్లో ఊప్పొంగే స్వతంత్ర

రక్త గంగాజలం సత్య మర్గామూన మడమ తిప్పని స్వరాజ్య

దీక్ష మానసం అతడంటే గడ గడ వణికింది

అంగ్లేయూల సింహాసనం (వందేమాతరం) - 2


చాకూ పిస్టల్ కొడవలి గోడ్డేలి ఎందూకో

హింస సయూధం ఎందూకూ హింస సయూధం ఆవేశం

కోపం ద్వేషం కదూ చిరూ నావే మన అయూధం చిరూ

నావే మన అయూధం సతి మనిషి పై ప్రేమే గ మన

మత్రూ భూమి కి గూరవం మానవతే మనకేన్నడూ

చెరగని అందమైన గందీసిం (వందేమాతరం) – 2


భయం చెందని నేత్తూరూ చిందని

గాంధీ మహోద్యమ జ్వాలలూ గాలి తరంగాలై వీచినవి

దేశం లో నలూ మూలాలూ (వందేమాతరం) - 4

No comments: